అంకితం
ప్రముఖ రచయిత, నాకు గురువు, ఆత్మీయుడు
యర్రంశెట్టి శాయిగారికి
ప్రేమతో నా జీవిత ప్రథమ భాగంలోని
చిరుజ్ఞాపకాల సమాహారాన్ని
ప్రేమతో అంకితం చేస్తున్నాను.
-వేదగిరి రాంబాబు
14-10-2012