ఏ సిద్ధాంతాన్నయితే గట్టిగా రక్షించడమేకాక, సృజనాత్మకంగా అభివృద్ధి చేసి, ఆచరణలో పెట్టాడో ఆ లెనిన్,
మార్క్సిజంలోని మూల అంశాలన్నింటిని క్లుప్తంగా, సారభూతంగా, ప్రజలకు అర్థమయ్యే విధంగా ఈ చిన్న వ్యాసంలో పొందుపరిచారు. ఇది ఉత్సాహవంతులైన విద్యార్ధులకు అమూల్యమైన కానుక.