హామీపత్రం
''భూమిక త్రైమాసిక పత్రిక కథాసాహిత్యం'' అనే అంశంపై ఈ లఘుసిద్ధాంత వ్యాసాన్ని నేను స్వయంగా రూపొందించాను. ఈ వ్యాసాన్ని ఇంతకు ముందు ఏ ఇతర విశ్వవిద్యాలయానికి గానీ, మరే ఇతర సంస్థలకుగానీ పట్టా కోసంగానీ సమర్పించలేదని స్పష్టం చేస్తున్నాను.
మందడపు నాగేందమ్మ