నా మాట
''ఈ సమాజాన్ని కాపాడుకునే హక్కు - నా జన్మహక్కు'',
''నవ సమాజ మార్పు - యువవారసుల తీర్పు'' ఈ నవ ప్రస్థానంలోని ప్రతి అక్షరం నా మనసుకి నిలువెత్తు రూపం. నా ప్రస్థానం ఇప్పుడే మొదలైంది, ఈ సమాజాన్ని ఎలా మార్చాలో నాకు తెలుసు. మీ మంచి మనసుతో ఆశీర్వదించండి....నేను ఎప్పటికీ పేదవాడిగానే బతికినా.....మీకు ఆ కష్టం రానివ్వను..
మీ పరమేశ్వర్