Book

జీవన వేదం

డా. టి.వి. నారాయణ,

Book

మూడేండ్లకు పూర్వం మా అబ్బాయి శ్రీ టి.యస్‌. సిద్ధార్థ (మా తమ్ముని కుమారుడు) కోడలు టి. అభిలాషల ఆహ్వానం మేరకు నేను అమెరికా వెళ్ళాను. అక్కడ నాలుగు మాసాలు గడిపాను. అక్కడ పరిస్థితులేమంటే, మనను ఆహ్వానించినవారు నిరంతరం పనిలో నిమగ్నులై ఉంటారు; మనతో ఎక్కువ సమయం గడపడానికి వీలుండదు. వారంలో ఐదు రోజులు ఏకాంతంలో (దినము, పూట) గడుపవలసి వస్తుంది.
  అట్టి పరిస్థితుల్లో ఒకనాడు కందపద్యాలు వ్రాద్దామనే కోరిక కలిగింది. మరిచిపోయిన కంద పద్యం లక్షణం జ్ఞాపకం చేసుకొని వ్రాయడమారంభించాను.
  ఇక్కడికి వచ్చిన మూడు సంవత్సరాలు గడిచినగాని, ప్రస్తుత కావ్యం పూర్తి కాలేదు.
  ఇక్కడికి వచ్చిన తరువాత మా కుమారుడు డా. టి.యన్‌. వంశ తిలక్‌ 22.6.2007 'ఫాదర్స్‌డే' సందర్భంగా ''50 స్పిరిట్యువల్‌ క్లాసిక్స్‌'' అనే గ్రంథం నాకు బహూకరించాడు. ఆ గ్రంథాన్ని అధ్యయనం చేసిన తరువాత ఆధ్యాత్మిక విషయంలో నాకున్న కించిత్‌ జ్ఞానంలో అభివృద్ధి కలిగిందన్న భావన కలిగింది. ముఖ్యంగా
1. St. Augustine : Confessions 
2. Richard Maurice : Cosmic Consciousness 
3. Pemachodron : The places that scare you – A Guide to Fearlessness in Difficult Times. 
4. Chanang Tzu : The Book of Chanang Tzu (4th Century) 
5. Ramdass : Be Here Now 
6. Epictetus : Enchiridion 
7. Mohan Das Gandhi : An Autobiography in the story of My Experiments with Truth 
8. Hermann Hesse : Siddartha 
9. W. Somerset Maugham : The Razor’s Edge 
10. Dan Millman : The Way of the Peaceful Warrior 
11. Michael Newton : Journey of Souls : Case studies of life between lives 
HnV5M2EZ6Wy4FaLZ26fJ 
12. Thick That Hanh : The Miracle of mindfulness : An Introduction to the Practice of Meditation. 
13. Echort Tolle : The Power of Now : A guide to Spiritual Enlightenment. 
14. Chogyam Tryngpa, Cutting through Spiritual Materialism.
   మొదలైన వ్యాసాలు నన్ను చాలా ప్రభావితం చేసాయి.
  ఈ అధ్యాత్మిక వ్యాస సంకలనంలో విన్యాసముల ఆధ్యాత్మిక చింతన నేను వ్రాసిన కంద పద్యాలలో గోచరమవుతుంది.
  వీనిలో వైదిక భారతీయ ఋషుల విజ్ఞానం, బౌద్ధ, తావో, ఇస్లాం, క్రైస్తవ, జోరాష్ట్రియన్‌ ధర్మముల మౌలిక సిద్ధాంతాల సారాంశం కూడా విదితమవుతుంది.
  తరువాత భగవాన్‌ రజనీష్‌ గారి మహోన్నత భావాలు కూడా కొన్ని పద్యాలలో ప్రస్ఫుటంగా పరిచయమిస్తాయి.
  నేను సాధకున్ని. అధ్యయన శీలున్ని. ఆలోచకున్ని. ఆధ్యాత్మిక చింతనాపరున్ని.
  నేనేవో గీతలు గీసాను. పాఠకులకు పామరులకు, పండితులకు యెంతవరకు రుచిస్తాయో తెలియదు.
  మీ ముందుంచాను. 
               ఇట్లు 
          బుధజనవిధేయుడు 
          టి.వి. నారాయణ
Read Book

జీవన వేదం

Publication Date: Jul 01, 2009

Publisher: వేణు గ్రాఫిక్స్‌

Edition: 2009

Language: Telugu

Pages: 33

 
 
 
This is Terms and conditions page description
This is product content page description
This is privacy policy page description
The Publisher of this website makes every effort to be as accurate and complete as possible in the creation and curation of the content published on this site. However, Publisher does not warrant or represent at any time that the contents within are accurate due to the rapidly changing nature of the Internet. The Publisher will not be responsible for any losses or damages of any kind incurred by the reader whether directly or indirectly arising from the use of the information found on this website. The authors and Publisher reserve the right to make changes without notice. The Publisher assumes no responsibility or liability whatsoever on the behalf of the reader of this website. No part of the content available in the website may be reproduced or transmitted in any form or by any means, electronic or mechanical, including photocopying, recording or by any information storage and retrieval system, without written permission. This website is not intended for use as a source of legal, health, business, accounting or financial advice. All readers are advised to seek services of competent professionals in the legal, health, business, accounting, and finance fields. There are no representations or warranties, express or implied, about the completeness, accuracy, reliability, suitability or availability with respect to the information, products, services, or related graphics contained in this website for any purpose.