బుజ్జికి ఈ బుజ్జికథల తీపిజ్ఞాపిక
మా అమ్మాయి 'బుజ్జి'కి చెప్పిన ఈ కథలు,
ఆ వయసు పిల్లలందరికీ నేను చెప్పే కథలు.
బుజ్జి ఇప్పుడు పెద్దదైంది.
తన పిల్లలకి ఆమె ఈ కథలు చెప్పాలనే ఉద్దేశంతో
బుజ్జికి (లక్ష్మీభార్గవి), భర్త లక్ష్మీనారాయణ,
పిల్లలు ఆశ్రితసాయి సుధేష్ణ, అభిరామచంద్రసాయిలకు
ఈ తీపి జ్ఞాపిక నందిస్తున్నాము.
-వేదగిరి రాంబాబు
సంధ్యారాణి